తెలుగు అకాడమీ స్థాపించబడిన లక్ష్యాలు మరియు ఆశయాల నెరవేర్పు కోసం అకాడమీకి ఈ క్రింది 3 విభాగాలు ఉన్నాయి
ఈ మూడు విభాగాల సమన్వయపూర్వకమైన కృషి అన్ని స్థాయిల్లోనూ తెలుగును బోధనా మాధ్యమంగా మరియు పాలనా భాషగా సులభంగా మార్చడానికి దోహదపడుతుంది.